అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. అయితే ఏంటి ??

|

Oct 15, 2022 | 9:44 AM

అందాన్ని ఆర్టిఫిషియల్ గా పెంచాలనుకోవడం.. అందరిలో కామన్ అయిపోయింది. అందుకోసం కాస్మోటిక్ సర్జరీలను ఆశ్రయించడం మరీ కామన్ ఎలిమెంట్ గా మారిపోయింది.

అందాన్ని ఆర్టిఫిషియల్ గా పెంచాలనుకోవడం.. అందరిలో కామన్ అయిపోయింది. అందుకోసం కాస్మోటిక్ సర్జరీలను ఆశ్రయించడం మరీ కామన్ ఎలిమెంట్ గా మారిపోయింది. ముక్కు వంకరగా ఉన్నా.. మూతి బాలేకపోయినా.. బాడీ పార్ట్స్‌ పెంచాలనుకున్నా… లేక తగ్గించాలనున్నా.. అన్నింటికి ఈ సర్జరీల వైపే చూస్తున్నారు షార్ట్ కట్‌లో గార్జియస్ గా మారిపోతున్నారు మన సెలబ్రిటీలు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. తాజాగా… ‘నేను సర్జరీ చేయించుకున్నాను.. అయితేంటి’ అనేలా మాట్లాడారు కమల్ డాటర్ .. స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఓ మ్యాగజీన్‌ కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరో సారి తన కాస్మొటిక్ సర్జరీ గురించి ఎమోషలన్ అయ్యారు. “నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అది వంకరగా ఉండేది. దీంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే నేను నా ముక్కును సరిచేయించుకున్నాను.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘శివగామీ’ కోసం ముందు నన్నే అడిగారు.. దిమ్మతిరిగే షాకిచ్చిన లక్ష్మీ

చిరంజీవితో.. బాబు మాస్టర్ ప్లాన్ !! లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ !!

ఆ స్టార్ హీరో మీద కోపంతో ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్

ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??

గాడ్‌ ఫాదర్ లో పవన్‌ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…

 

Published on: Oct 15, 2022 09:44 AM