Shruti Haasan: నార్త్, సౌత్‌కున్న తేడాని గమనించిన శృతిహాసన్
Shruti Haasan

Shruti Haasan: నార్త్, సౌత్‌కున్న తేడాని గమనించిన శృతిహాసన్

Updated on: Oct 29, 2025 | 1:35 PM

నటి శృతిహాసన్ ఉత్తర, దక్షిణ భారత చలనచిత్ర రంగాల మధ్య ఉన్న స్పష్టమైన తేడాలను వివరించారు. దక్షిణాదిలో క్రమశిక్షణ, సంస్కృతి, వినయం ఎక్కువని, ఆర్థికంగా బలవంతులు సైతం నిరాడంబరంగా ఉంటారని తెలిపారు. ఉత్తరాదిలో ఆడంబరాలు, క్రమశిక్షణ తక్కువని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి కమల్ హాసన్ డబ్బు కన్నా కళకే ప్రాధాన్యమిస్తారని శృతి వివరించారు.

శృతిహాసన్ నార్త్, సౌత్ సినీ రంగాలలోని పని సంస్కృతులు, సాంస్కృతిక తేడాలను స్పష్టంగా వెల్లడించారు. స్టార్ కిడ్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతి, తన తండ్రి కమల్ హాసన్ ఎందరికో స్ఫూర్తి అని, ఆ ట్యాగ్‌ను తాను స్వీకరించడంలో తప్పులేదని అన్నారు. కమల్ హాసన్ ఎప్పుడూ డబ్బుకు, బాక్సాఫీస్ నంబర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కేవలం తన కళపై, దానిలోని పరిపూర్ణతపై, ప్రేక్షకులను అలరించడంపైనే దృష్టి సారించేవారని ఆమె తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: నవంబరు 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

మందుబాబులు అలర్ట్ !! ఇక తాగి వాహనం నడిపితే

మూడు రాష్ట్రాలపై తుఫాన్‌ పడగ.. మొంథా మొత్తం తుడిచేస్తుందా