Ram Charan: బాక్సులు బద్దలయ్యే రేంజ్లో యాక్షన్ హైదరాబాద్ లో మొదలైంది.!
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. రామ్ చరణ్ కు ఇది 15వ చిత్రం కాగా, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ చిత్రం. ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రాజెక్టుల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. రామ్ చరణ్ కు ఇది 15వ చిత్రం కాగా, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ చిత్రం. ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రాజెక్టుల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. 10 రోజులు ఈ షెడ్యూల్ కంటిన్యూ అవనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కబోతున్నారట డైరెక్టర్ శంకర్ . అందుకోసం రామ్ చరణ్ రంగంలోకి దిగనున్నారట. చరణ్ పాల్గొనే ఈ యాక్షన్ సీన్లకు..అన్బరివ్ మాస్టర్స్ స్టంట్స్ డిజైన్ చేశారు. కేజీఎఫ్‌ను మించేలా.. చరణ్ మాస్ ఇమేజ్ పెంచేలా ఈ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. రోబో, 2.0, ఇండియన్ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ తో నేరుగా తెలుగులో అడుగుపెట్టనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇక 2024 జూన్ నాటికి సినిమాను పూర్తి చేసి 2024 సెప్టెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

