ఇంట్లోకి చొరబడి.. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి! హీరోకు షాకిచ్చిన ఆగంతకుడు
సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి దాడి చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ సెక్యూరిటీ గురించి అప్రమత్తమవుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు ఇలా సెలబ్రిటీల ఇంట్లోకి చొరబడడం, దాడులకు తెగబడడం పట్ల సినిమా తారలు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో షారుఖ్ ఖాన్ మన్నత్‌లోకి కూడా గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా స్నానం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖానే ప్రస్తావించారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి దాడి చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ సెక్యూరిటీ గురించి అప్రమత్తమవుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు ఇలా సెలబ్రిటీల ఇంట్లోకి చొరబడడం, దాడులకు తెగబడడం పట్ల సినిమా తారలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో షారుఖ్ ఖాన్ మన్నత్‌లోకి కూడా గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా స్నానం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖానే ప్రస్తావించారు. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ అభిమాని తన సొంత టవల్ తో పాటు స్నానానికి అవసరమైన సరంజామా మొత్తం తానే తెచ్చుకున్నాడన్నాడు. స్నానం పూర్తయిన తర్వాత తీరిగ్గా దుస్తులు వేసుకుని పోయేటప్పుడు అతనిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని.. చెప్పి అందర్నీ నవ్వించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విషాదంలో రాణా !! కన్నీళ్లతో పాడె మోసిన హీరో
పద్మ అవార్డ్ ఏమో కానీ.. ఈ స్టార్స్ మధ్య గొడవ షురూ
పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్

కారును రైల్వే ప్లాట్ఫామ్పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
