విషాదంలో రాణా !! కన్నీళ్లతో పాడె మోసిన హీరో
హీరో దగ్గుపాటి రాణా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అమ్మమ్మ రాజేశ్వరి మరణించారు. దీంతో రానాతో పాటు ఆయన తండ్రి సురేష్ బాబు.. ఆమె అంత్యక్రియలకు హాజయ్యారు. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. రాజేశ్వరి.. తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి.
రాజేశ్వరి కుమార్తెనే.. సురేష్ బాబు వివాహం చేసుకున్నారు. ఇక రానాకు అమ్మమ్మ రాజేశ్వరి అంటే ఎంతో అభిమానం ప్రేమ.. దీంతో ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన రానా.. తనకు కన్నీళ్లతో వీడ్కోలు పలికాడు. అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అంతిమయాత్రలో పాల్గొనడమే కాదు.. తన అమ్మమ్మ పాడెను కూడా మోశాడు రానా..! ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడా ఫోటో కాస్తా నెట్టింట వైరల్ అవుతూనే రానా ఫ్యాన్స్‌ను ఎమోషన్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పద్మ అవార్డ్ ఏమో కానీ.. ఈ స్టార్స్ మధ్య గొడవ షురూ
పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్
సంగం నోస్ ఘాట్ వద్దే తొక్కిసలాటకు కారణమేంటి ??
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

