Adipurush: క్రేజీ రికార్డ్‌ ఆదిపురుష్ నెవర్‌ బిఫోర్ ఫీట్‌ !!

|

May 25, 2023 | 9:12 PM

ప్రభాస్ ఆదిపురుష్‌ మూవీ సంచలనాలకు వేదికవుతోంది. ఇప్పటికే ఆదిపురుష్‌ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ట్రైలర్ తో.. నయా నయా రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీ.. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌ జైశ్రీరామ్ తో మ్యాజిక్ చేసేసింది. ఆ రఘరాముని నామాన్ని ఈ విశ్వమంతా మరో సారి ప్రతిధ్వనించేలా చేసింది.

ప్రభాస్ ఆదిపురుష్‌ మూవీ సంచలనాలకు వేదికవుతోంది. ఇప్పటికే ఆదిపురుష్‌ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ట్రైలర్ తో.. నయా నయా రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీ.. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌ జైశ్రీరామ్ తో మ్యాజిక్ చేసేసింది. ఆ రఘరాముని నామాన్ని ఈ విశ్వమంతా మరో సారి ప్రతిధ్వనించేలా చేసింది. ఇక ఇప్పుడు.. నెక్ట్స్‌ రిలీజ్ కాబోయే ‘రామ్ సియా రామ్’ సాంగ్‌తో నెబర్ బిఫోర్ ఫీట్‌ వైపు అడుగులు వేస్తోంది ఆదిపురుష్‌. మే29న రిలీజ్ కాబోయే ఈ సినిమాలోని ‘రామ్ సియా రామ్’ సాంగ్‌ కోసం ఓ సర్ ఫ్రైజ్‌ను ప్లాన్ చేసింది ఈ మూవీ టీం. మ్యూజిక్ డ్యూవో సచేత్‌- పరంపర స్వరపరిచి పాడిన ఈ సాంగ్‌ను.. దాదాపు అన్ని పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో దాదాపు 70 పైగా మ్యూజిక్ , మీడియా,రేడియో, సోషల్ ప్లాట్ ఫాంలలో ఓకే సారి రిలీజ్‌ చేయనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: మ్యాజిక్ అంతా జపాన్‌లోనే !! ఉపాసన పై రాంచరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్