Naresh-Pavitra: నరేష్-పవిత్ర రియల్ లైఫ్ స్టోరీ..? మళ్లీ పెళ్లి సినిమాలో చూపిస్తున్నారా..?
నరేష్, నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు.
నరేష్, నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను, పెళ్లి వీడియోను షేర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

