Adipurush: సీన్ రివర్స్‌.. ప్రభాస్‌ ధాటికి తుస్సుమన్న సూపర్ హీరో..

|

Jun 15, 2023 | 5:44 PM

నిన్న మొన్నటి వరకు, తెలుగు గడ్డపై మన ప్రభాస్‌ను బీట్ చేసే అదర్స్‌ హీరోలు... లేనే లేరు. మరి నేడు, భారత గడ్డపైనే.. ప్రభాస్‌ ను బీట్ చేసే ఫారెర్ హీరోలు అసలు లేనే లేరు. అది సూపర్ హీరోనే కానీ.. దిమ్మతిరిగే యాక్షన్ మూవీనే కానీ.. విజువల్ వండర్‌గా తెరకెక్కిన త్రీడీ మూవీనే కానీ.. ప్రభాస్‌ సినిమా పక్కనే ఉందంటే..

నిన్న మొన్నటి వరకు, తెలుగు గడ్డపై మన ప్రభాస్‌ను బీట్ చేసే అదర్స్‌ హీరోలు… లేనే లేరు. మరి నేడు, భారత గడ్డపైనే.. ప్రభాస్‌ ను బీట్ చేసే ఫారెర్ హీరోలు అసలు లేనే లేరు. అది సూపర్ హీరోనే కానీ.. దిమ్మతిరిగే యాక్షన్ మూవీనే కానీ.. విజువల్ వండర్‌గా తెరకెక్కిన త్రీడీ మూవీనే కానీ.. ప్రభాస్‌ సినిమా పక్కనే ఉందంటే.. ఆ సినిమా చూసేందుకే హై ప్రియారిటీ ఇస్తారు. టాక్ తో సంబంధం లేకుండా.. సిల్వర్ స్క్రీన్‌ పై మనోడి కటౌట్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇండియన్స్ అందరూ అదే చేస్తున్నారు. ప్రభాస్‌ ఆదిపురుష్‌తో రిలీజ్ అవుతున్న సూపర్ హీరో మూవీ ద ఫ్లాష్‌ను ఆల్మోస్ట్ అంటీ ముట్టనట్టు చేసేస్తున్నారు. ఎస్ ! ప్రభాస్‌ ఆదిపురుష్‌ తో పాటు… వాల్ట్ డిస్నీ కామిక్స్‌లోని మరో సూపర్ హీరో ‘ద ఫ్లాష్‌’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ప్రభాస్ ఆదిపురుష్ కంటే.. ఒక రోజు ముందే అంటే జూన్‌ 15నే… స్టెయిట్ అవే పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో.. ఇండియన్ థియేటర్లలో స్క్రీనింగ్ కానుంది. ఇండియన్ మార్కెట్‌ నుంచి… బిగ్ ఫిగర్ సాధించాలనే టార్గెట్ ను కూడా….. ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ వాల్ట్ డిస్నీ పెట్టుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu arjun: అల్లు అర్జున్‌ ధాటికి.. దద్దరిల్లిపోయిన అమీర్‌ పేట్

బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. కట్ చేస్తే

పెళ్లికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. 103 మందిని మింగేసిన పడవ ప్రయాణం

Nithya Menen: కామాంధులు అన్ని చోట్ల ఉంటారు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్

భాజాబజంత్రీల మధ్య ఘనంగా కప్పల వివాహం..