అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు హిట్.. రీ- రిలీజ్‌లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన సినిమా…
రీ రిలీజైనప్పుడు భారీ కలెక్షన్లు సాధించడం కామన్ అయిపోయింది ఇప్పుడు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన సనమ్ తేరీ కసమ్ సినిమా మాత్రం రికార్డ్ లెవల్లో కలెక్షన్స్‌ను కొల్లగొట్టేస్తోంది. బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టాక్ గా మారింది. 2016లో రిలీజైన సనమ్ తెరీ కసమ్ సినిమా.. మొదట ఫ్లాప్ అయింది.
ఆ తర్వాత ఇప్పుడు.. తొమ్మిది సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా 30 కోట్ల కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది ఈ మూవీ. అంతేకాదు స్టిల్ ఈ మూవీ కలెక్షన్స్ అంతకంతకూ పెరగడం ఇప్పుడు బాలీవుడ్‌నే అవాక్కయ్యేలా చేస్తోంది. అంతేకాదు సనమ్ తేరి కసమ్’ సినిమా భారీ ప్రజాదరణ పొందిన తర్వాత, ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే డిమాండ్ పెరిగింది. ఈ సినిమా కథానాయకుడు హర్షవర్ధన్ రాణే కూడా ఈ విషయంలో గట్టిగా ఉన్నాడు. మొత్తం మీద, తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా, ఒక మంచి సినిమాకు తగిన గౌరవం, ప్రశంసలు, న్యాయం లభించినందుకు సినీ ప్రేమికులు సంతోషంగా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

