Samantha: ఆ ఒక్క మాటతో.. నాగచైతన్య లెక్క ఖతం చేసిన సామ్

Samantha: ఆ ఒక్క మాటతో.. నాగచైతన్య లెక్క ఖతం చేసిన సామ్

Phani CH

|

Updated on: Jul 24, 2022 | 10:49 AM

ప్రేమైంది.. పెళ్లైంది.. విడిపోవడం కూడా అయింది. అయినా సామ్, చై మధ్య చిన్న పాటి వార్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందంటున్నారు ఫిల్మీ క్రిటిక్స్.

ప్రేమైంది.. పెళ్లైంది.. విడిపోవడం కూడా అయింది. అయినా సామ్, చై మధ్య చిన్న పాటి వార్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందంటున్నారు ఫిల్మీ క్రిటిక్స్. అనడమే కాదు.. రీసెంట్‌గా చైతూపై సామ్‌ చేసిన కామెంట్స్‌ను ఎత్తి చూపుతున్నారు. సమంత చైని టిట్‌ ఫర్ టాట్‌ చేయడం ఆపలేదని వారంటున్నారు. ఎస్ ! రీసెంట్‌గా బాలీవుడ్ టాక్ షోకి వెళ్లిన సామ్.. హోస్ట్ కరణ్ జోహర్ అడిగిన చాలా ప్రశ్నలకు స్ట్రెయిట్‌గా కామెంట్స్ చేశారు. చైని అనుకోకుండా మీ హస్బెండ్‌ అనగానే.. ఎక్స్ హస్బెండ్‌ అనమంటూ.. ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు… కరణ్‌ను తన మాట వెనక్కి తీసుకునేలా చేశారు. అయితే ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ.. సామ్ ఇలా చేయడానికి కారణం.. గతంలో చైతూ చేసిన కామెంట్సే అంటున్నారు క్రిటిక్స్ అండ్ నెటిజెన్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై

‘నావల్ల కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి’ హిట్ 2 మేకర్స్‌కు శేష్ రిక్వెస్ట్