మళ్లీ రిలీజ్ అవుతున్న RRR.. ఇక ఈ సారి దిమ్మతిరిగే కలెక్షన్స్ పక్కా
ట్రిపుల్ ఆర్ సినిమా మళ్లీ రిలీజవుతోంది. ఇండియన్ మార్కెట్ లో క్రియేట్ చేసిన కలెక్షన్ల సునామీనీ.... కంటిన్యూ చేయబోతోంది. ఓ పక్క ఓటీటీలో రిలీజై హాలీవుడ్ లో మేకర్స్ మైండ్‌ను అదరగొడుతూనే..
ట్రిపుల్ ఆర్ సినిమా మళ్లీ రిలీజవుతోంది. ఇండియన్ మార్కెట్ లో క్రియేట్ చేసిన కలెక్షన్ల సునామీనీ…. కంటిన్యూ చేయబోతోంది. ఓ పక్క ఓటీటీలో రిలీజై హాలీవుడ్ లో మేకర్స్ మైండ్‌ను అదరగొడుతూనే.. ఇండియన్ మార్కెట్‌కు బిగ్గెస్ట్ అసెట్‌గా చెప్పుకునే.. జపాన్ గడ్డపై రిలీజవబోతోంది. ఎస్ ! తాజాగా ట్రిపులార్ గ్లోబల్ రిలీజ్‌కు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది మూవీ టీమ్. ముందుగా జపాన్‌లో అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. గతంలో బాహుబలి సినిమాతో జపాన్ ఆడియన్స్‌ను అభిమానులుగా మార్చేసుకున్న జక్కన్న.. ఈ సారి కూడా ట్రిపుల్ ఆర్ ను రిలీజ్ చేసి ఆ అభిమానాన్ని.. పీక్స్ స్టేజ్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నారు. దాంతో పాటు కలెక్షన్ల మోత మోగించాలనుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై
‘నావల్ల కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి’ హిట్ 2 మేకర్స్‌కు శేష్ రిక్వెస్ట్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

