సమంతా నా..? సమంతా అక్కినేని నా..?సోషల్ మీడియాలో సర్ నేమ్ గురించి రచ్చ ..?Samantha Surname Video.

Anil kumar poka

|

Updated on: Jul 31, 2021 | 10:32 PM

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని కామెంట్స్ చేస్తుండే వారు.ఈ కామెంట్స్ కు ఆన్సర్ చెప్పాల్సిన ప్లేస్ లో ప్రస్తుతం సమంత అక్కినేని చేరిపోయారు..సారీ ఇప్పటి నుండి సమంత అని మాత్రమే ప్రాజెక్ట్ చేసుకోడానికి ట్రై చేస్తున్నారు...