Samantha Press Meet: మీడియా ముందుకు సమంత..! మూవీ గురించా..? తన హెల్త్ గురించా..? వీడియో.
చాలాకాలం తరువాత మీడియా ముందుకు రాబోతున్నారు స్టార్ హీరోయిన్ సమంత. ఫస్ట్ టైమ్ సామ్ మైథలాజికల్ పాత్రలో నటించిన శాకుంతలం సినిమా..
చాలాకాలం తరువాత మీడియా ముందుకు రాబోతున్నారు స్టార్ హీరోయిన్ సమంత. ఫస్ట్ టైమ్ సామ్ మైథలాజికల్ పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్ మరికొద్ది గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌కు సమంత కూడా అటెండ్ అవుతుండటంతో.. ఆమె ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.యశోద రిలీజ్ టైమ్‌లో తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా అంటూ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు సమంత. మెడికేషన్ తీసుకుంటూనే ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు. దీంతో సమంత సినిమాలు కంటిన్యూ చేస్తారా..? అందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.యశోద రిలీజ్ టైమ్‌లో తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా అంటూ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు సమంత. మెడికేషన్ తీసుకుంటూనే ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు. దీంతో సమంత సినిమాలు కంటిన్యూ చేస్తారా..? అందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos