Samantha Health Problem: మళ్లీ ట్రెండింగ్‌లోకి సమంత హెల్త్ టాపిక్
మళ్లీ వార్తల్లో వినిపిస్తున్నారు సమంత. ఈ సారి తన ఆరోగ్య పరిస్థితుల గురించి, తీసుకుంటున్న థెరపీ గురించి, ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలం గురించి డీటైల్స్ పంచుకున్నారు. ఇంతకీ సమంత ఇప్పుడెలా ఉన్నారు? సమంత ఏడాది పాటు షూటింగులకు బ్రేక్ తీసుకుంటున్నారు. నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులను కూడా
మళ్లీ వార్తల్లో వినిపిస్తున్నారు సమంత. ఈ సారి తన ఆరోగ్య పరిస్థితుల గురించి, తీసుకుంటున్న థెరపీ గురించి, ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలం గురించి డీటైల్స్ పంచుకున్నారు. ఇంతకీ సమంత ఇప్పుడెలా ఉన్నారు? సమంత ఏడాది పాటు షూటింగులకు బ్రేక్ తీసుకుంటున్నారు. నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇదీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిన న్యూస్. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఆమె యుఎస్ వెళ్తున్నారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకోవడం కోసమే ఈ బ్రేక్ అనేది ఆ మాటల సారాంశం. గత కొంత కాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్నారు సమంత. మజిల్స్ వీక్‌నెస్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఆరు నెలలు అతి కష్టం మీద గడిచాయి. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వచ్చిందంటూ తను దాటుకుని వచ్చిన కాలం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు సామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: చరణ్ సినిమాలో మక్కల్ సెల్వన్ ?? ఈ సారి మాములుగా ఉండదు..
Jawan Trailer: ప్రతి ప్రేమూ సూపర్ అంటున్న ఫ్యాన్స్..
పామును కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టాడు !!
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!
ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్’ యాప్ !! ఎలన్ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

