Samantha: హిందీ హీరోతో కలిసి పబ్బులో సమంత చిందులు.. ఊ అంటావా మామ అంటూ.. లీకైన వీడియో.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగు.. పాన్ ఇండియన్ స్టార్ సమంత ఐటెం సాంగు! ఇవే పుష్ప సినిమాలోంచి బయటికి వచ్చి.. ఇండియన్ బార్డర్ దాటి మరీ.. విపరీతంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాయి. సినిమా రిలీజ్ అయి.. ఇన్నాళ్లైనా.. ఇప్పటికీ త్రూ అవుట్ వరల్డ్ ఏదో మూలన వినిపిస్తూనే ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగు.. పాన్ ఇండియన్ స్టార్ సమంత ఐటెం సాంగు! ఇవే పుష్ప సినిమాలోంచి బయటికి వచ్చి.. ఇండియన్ బార్డర్ దాటి మరీ.. విపరీతంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాయి. సినిమా రిలీజ్ అయి.. ఇన్నాళ్లైనా.. ఇప్పటికీ త్రూ అవుట్ వరల్డ్ ఏదో మూలన వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఎట్ ప్రజెంట్ కూడా…. ఇలాంటిదే ఒకటి జరిగి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది. దేవీ మ్యూజిక్ డైరెక్షన్లో.. ఊ అంటావా మామ అంటూ బయటికొచ్చిన సాంగ్.. స్టిల్ ఫారెన్ పబ్బుల్లో మోత మోగిస్తోంది. ఐకాన్ స్టార్ మేనరిజంతో పాటు.. ఈ ఐటెం సాంగ్ కూడా.. అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఇక తాజాగా సెర్బియా.., బెల్ గ్రేడ్‌లోని ఓ పబ్బులో కూడా…ఈ సాంగ్ ప్లే అయి… అందర్నీ ఊగేలా చేసింది. దాంతో పాటు.. సమంత వరుణ్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించడం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఎస్ ! వరుణ్ , సమంతల.. లేటెస్ట్ సిరీస్ సిటాడెల్ షూట్… సెర్బియా బెల్ గ్రేడ్లో జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే సరదాగా ఓ పబ్బు కు వెళ్లి డ్యాన్స్ చేస్తున్న ఈ సిరీస్ టీంకు.. సడెన్‌గా… ఊ అంటావా మామ సాంగ్ ప్లే అవడంతో.. ఒక్కసారిగా షాకయ్యారు. ఆవెంటనే రెచ్చిపోయి మరీ పట్టరాని ఆనందంతో డ్యాన్స్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వెస్ట్రన్ అవుట్ ఫిట్స్‌లో సమంత చేసిన పబ్ డ్యాన్స్ అందరికీ కిక్కిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!