Samantha in Pushpa 2: పుష్ప2 ఐటెం సాంగ్ గురించి ఒక్క మాటలో చెప్పిన సమంత..
సమంత!!! హీరోయిన్‌గా.. స్టార్ ఇమేజ్‌తో... దూసుకుపోతున్న టైంలోనే.. ఏకంగా ఐటెం సాంగ్ కూడా చేసి అందర్నీ షాకయ్యేలా చేశారు. బన్నీ రీసెంట్ పాన్ ఇండియన్ హిట్ పుష్పలో 'ఊ అంటావా మామ' అంటూ.. త్రూ అవుట్ ఇండియాను ఊపేశారు.
సమంత!!! హీరోయిన్‌గా.. స్టార్ ఇమేజ్‌తో… దూసుకుపోతున్న టైంలోనే.. ఏకంగా ఐటెం సాంగ్ కూడా చేసి అందర్నీ షాకయ్యేలా చేశారు. బన్నీ రీసెంట్ పాన్ ఇండియన్ హిట్ పుష్పలో ‘ఊ అంటావా మామ’ అంటూ.. త్రూ అవుట్ ఇండియాను ఊపేశారు. తన సాంగ్‌తో ఓవర్ నైట్ ట్రెండ్ అయి కూర్చున్నారు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో మళ్లీ ఐటెం సాంగ్ చేయడంపై.. రియాక్టర్ అయ్యారు. పుష్ప2లో ఐటెం సాంగ్ చేస్తున్నది లేదనిది.. కూడా కుండబద్దలు కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చేశారు. ఎస్ ! తాజాగా తన పాన్ ఇండియన్ ఫిల్మ్ శాకుంతలం సినిమా ప్రమోష్లో బిజీగా సమంత.. అందులో భాగంగానే.. మీడియాతో.. మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఇంటర్వ్యూలిస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో.. ఓ హోస్ట్ అడిన.. పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారా.. అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదంటూ.. క్లారిటీ ఆన్సర్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

