సల్మాన్ ఖాన్‌కు మళ్లీ వార్నింగ్.. ఈసారి ఏకంగా డెడ్‌లైన్ కూడా
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఓ అగంతకుడు సల్మాన్ ఖాన్‌ను ఖతం చేస్తామని హెచ్చరించాడు.
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఓ అగంతకుడు సల్మాన్ ఖాన్‌ను ఖతం చేస్తామని హెచ్చరించాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన అధికారులు.. కాల్ చేసిన వ్యక్తి కోసం వేట మొదలు పెట్టారు. ఆగంతకుడు తన పేరు రాకీ భాయ్ అని, జోధ్ పూర్ కు చెందిన గో రక్షకుడినని ఫోన్ లో చెప్పినట్లు సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో నిజానిజాలను తేల్చడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. పవన్ సరసన ప్రియాంక
Custody: నాగ చైతన్య కస్టడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రెస్పాన్స్ అదుర్స్
Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్
ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు
పిట్ట చిన్నదే కానీ.. మహా ముదురు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

