Samantha: సమంతకు పూల అలర్జీ.. కనపడకుండా మేకప్ వేసుకుందట !!
స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'శాకుంతలం' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన మైథలాజికల్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.
స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన మైథలాజికల్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీలో శకుంతల పాత్రలో నటించిన సమంత.. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఎవరికీ తెలియని ఐదు విషయాలను వివరించింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సామ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా సమంత వీటి గురించి చెప్పింది. సమంతకు పూల ఎలర్జీ ఉందట. ఈ సినిమాలో తాను ధరించిన పూల వల్ల చేతికి మొత్తం ర్యాషెస్ వచ్చాయని, అదొక ఫ్లవర్ టాటూలాగా కనిపించేదని చెప్పింది. ఆరు నెలల పాటు అది అలాగే ఉండిపోయిందని, షూటింగ్లో కనిపించకుండా ఉండేందుకు దానిపై మేకప్ చేసినట్లు తెలిపింది. ఈ సినిమా కోసం సమంత సొంతంగా మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగు, తమిళం, హిందీల్లో తాను డబ్బింగ్ చెప్పానని, ఇలా వేర్వేరు భాషల్లో చెప్పడం చాలా కష్టమైన పని అంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ వార్నింగ్.. ఈసారి ఏకంగా డెడ్‌లైన్ కూడా
Ustaad Bhagat Singh: లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. పవన్ సరసన ప్రియాంక
Custody: నాగ చైతన్య కస్టడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రెస్పాన్స్ అదుర్స్
Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్
ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

