Ram Charan: రామ్ చరణ్, రైమ్ ఫొటోలు వైరల్.. పెంపుడు జంతువుల దినోత్సవం
ఇవాళ ఏప్రిల్ 11 సందర్భంగా జంతు ప్రేమికులు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే... పెంపుడు జంతువులను బాగా ఇష్టపడే హీరోల్లో రామ్ చరణ్ ముందువరుసలో ఉంటారు.
ఇవాళ ఏప్రిల్ 11 సందర్భంగా జంతు ప్రేమికులు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే… పెంపుడు జంతువులను బాగా ఇష్టపడే హీరోల్లో రామ్ చరణ్ ముందువరుసలో ఉంటారు. రామ్ చరణ్ కు తగిన అర్ధాంగి ఉపసాన. ఆమెకు కూడా మూగజీవులంటే ఎంతో ప్రేమ. వీరిద్దరి పెంపుడు శునకమే రైమ్. ఇది పూడుల్ జాతికి చెందిన శునకం. ఒంటి నిండా పట్టులాంటి బొచ్చుతో ఎంతో ముద్దొస్తుంది. రామ్ చరణ్, ఉపాసన దీన్ని వదిలి ఒక్క నిమిషం ఉండలేరు. రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఒళ్లోనే పెరిగింది. రామ్ చరణ్ విదేశాలకు షూటింగ్ లకు వెళ్లే సమయంలో చార్టర్డ్ విమానంలో ఇది కూడా ఉండాల్సిందే. షూటింగ్ లు లేకపోతే రామ్ చరణ్ కు ఇంట్లో దీంతోనే టైమ్ పాస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంతకు పూల అలర్జీ.. కనపడకుండా మేకప్ వేసుకుందట !!
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ వార్నింగ్.. ఈసారి ఏకంగా డెడ్‌లైన్ కూడా
Ustaad Bhagat Singh: లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. పవన్ సరసన ప్రియాంక
Custody: నాగ చైతన్య కస్టడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రెస్పాన్స్ అదుర్స్
Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్
ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు