హీరోయిన్‌తో ఫ్యాన్స్‌ అసభ్య ప్రవర్తన క్లారిటీ ??

|

Mar 08, 2024 | 7:06 PM

2016లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘సైరత్’. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు.. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన రింకూ రాజ్‌గురును ఓవర్‌ నైట్ స్టార్‌ను చేసింది. ఆమెకు ఫ్యాన్స్‌ బేస్ వచ్చేలా చేసింది. అయితే ఆ ఫ్యాన్ బేస్ కారణంగానే ఓ సారి ఇబ్బంది పడ్డట్టు.. ఓ ఈవెంట్లో కొంత మంది ఫ్యాన్స్‌ ఈమెతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్‌కు తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈమె.

2016లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘సైరత్’. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు.. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన రింకూ రాజ్‌గురును ఓవర్‌ నైట్ స్టార్‌ను చేసింది. ఆమెకు ఫ్యాన్స్‌ బేస్ వచ్చేలా చేసింది. అయితే ఆ ఫ్యాన్ బేస్ కారణంగానే ఓ సారి ఇబ్బంది పడ్డట్టు.. ఓ ఈవెంట్లో కొంత మంది ఫ్యాన్స్‌ ఈమెతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్‌కు తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈమె. అసలు విషయానికి వస్తే.. జలగావ్ లో ప్రభుత్వం తరపున గొప్ప సాంస్కృతిక ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా నటి రింకు రాజ్ గురు హాజరయ్యింది. దీంతో ఈ వేడకుకు రింకును చూసేందుకు భారీగా జనాలు తరలివచ్చారు. అయితే అభిమానల మధ్య నుంచి బయటకు రావడం రింకుకు చాలా కష్టమైంది. అదే సమయంలో రింకును కొందరు అభిమానులు రింకూతో అసభ్యంగా ప్రవర్తించారు. తోసేశారు. దీంతో రింకూ వారిపై సీరియస్ అయ్యారు.? అని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్ పై తాజాగా ఈమె ఓ పోస్ట్ పెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aaradhya Bachchan: ఐష్‌ కూతురు సర్జరీ చేయించుకుందా ?? లేకపోతే ఇంత మార్పా ??

Upendra: మొత్తానికి ఏదో.. దిమ్మతిరిగేలానే చేస్తున్నాడు ఈయన

సూర్యుడిపై మచ్చ.. భూమిపై రచ్చ.. టెన్షన్ లో శాస్త్రవేత్తలు

మహిళలూ.. మీరిది తప్పకుండా చేయాల్సిందే.. లేదంటే ??

తలనొప్పిగా ఉందని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అంతే క్షణాల్లో..