Virupaksha in OTT: ఓటీటీలో కూడా నెంబర్ 1 సినిమా గా విరూపాక్ష.. దూసుకుపోతున్న సాయి ధరమ్ తేజ్..
థియేటర్లో అందరికీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పరిచయం చేసిన విరూపాక్ష మూవీ.. ఓటీటీలోనూ అదే చేస్తోంది. భయపెడుతూనే.. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను కలిగిస్తూనే ఓటీటీలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రన్ అవడమే కాదు.. ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా.. ట్రెండ్ కూడా అవుతోంది.
థియేటర్లో అందరికీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పరిచయం చేసిన విరూపాక్ష మూవీ.. ఓటీటీలోనూ అదే చేస్తోంది. భయపెడుతూనే.. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను కలిగిస్తూనే ఓటీటీలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రన్ అవడమే కాదు.. ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా.. ట్రెండ్ కూడా అవుతోంది. ఎస్ ! ఆఫ్టర్ యాక్సిడెంట్ సాయి ధరమ్ తేజ్.. హీరోగా.. కార్తీక్ దండు డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ విరూపాక్ష. ఏప్రిల్ 21న రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు టూ స్టేట్స్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ దక్కించుకుంది. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు రీసెంట్‌గా… పాన్ ఇండియాలో కూడా రిలీజ్ అయి.. రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి వసూళ్లను సాధించిందిఇక అంతటి బ్లాక్ బాస్టర్ అయిన ఈ మూవీ.. మే21న నెట్‌ప్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్కడ కూడా దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటూ.. ఆ ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే.. నెంబర్ 1 సినిమాగా ట్రెండ్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈ మూవీ మేకర్స్ తన సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. తమ ఆనందాన్ని వ్యక్త చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.