RRR part 2 conformed: ట్రిపులార్ పార్ట్ 2 ఉంటుందన్న జక్కన్న.. చికాగోలో కన్ఫర్మ్ వైరల్ వీడియో..
తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాలో బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చెప్పాలి. టాలీవుడ్ తోప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా..
తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాలో బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చెప్పాలి. టాలీవుడ్ తోప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సాధించింది. బాలీవుడ్ లోనూ మన సినిమా సత్తా చాటింది. ఇక విదేశాల్లో అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను ఎగబడి చూశారు జనాలు. రీసెంట్ గా జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా బంపర్ హిట్ గా నిలిచింది. అక్కడి టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఆర్ఆర్ఆర్. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. తారక్ కొమురం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

