NTR – Ram charan – Prabhas: ప్రభాస్‌ను దాటేసిన చెర్రీ, తారక్ ఇప్పుడు నెంబర్ 1 వీరే.!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా రెబల్ స్టార్‌ను ప్రభాస్‌ను దాటేశారు. ఇప్పటి వరకు ఆ ఏరియాలో తోపుగా ఉన్న ఈ స్టార్‌ను చాలా ఈజీగా పక్కకు నెట్టారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా రెబల్ స్టార్‌ను ప్రభాస్‌ను దాటేశారు. ఇప్పటి వరకు ఆ ఏరియాలో తోపుగా ఉన్న ఈ స్టార్‌ను చాలా ఈజీగా పక్కకు నెట్టారు. పక్కకు నెట్టడమే కాదు.. ఇప్పుడా ఏరియాలో.. టెరిటరీలో నెంబర్ ఇండియాన్ హీరోలుగా నిలబడ్డారు. ఇక ఈ ఫీట్‌తో త్రూ అవుట్ వరల్డ్ వైరల్ అవుతున్నారు.బాహుబలి సినిమాతో జపాన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేసిన.. ప్రభాస్.. తాజాగా ట్రిపుల్ దాటికి వెనకబడ్డారు. చెర్రీ, తారక్ ముందు వరుసలో అంటే ఫస్ట్ ప్లేస్‌లో లిస్టవుట్ అయ్యారు.ఎస్ ! జపాన్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. నాన్ జపాన్ సినిమా కలెక్షన్లలో తాజాగా ట్రిపుల్ ఆర్ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటికే రజినీ కాంత్.. అరుణా చలం సినిమా క్రియేట్ చేసిన రికార్డును ..బాహుబలి చెరిపేయగా.. ఇప్పుడా బాహుబలి రికార్డును ట్రిపుల్ ఆర్ క్రాస్ చేసింది. జపాన్ లో నెంబర్ 1 సినిమాగా హిస్టరీకెక్కింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

