కోట్లు కురిపిస్తున్న చిన్న సినిమాలు వీడియో
చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోలు, భారీ స్కేల్ అవసరం లేకుండానే సరైన కంటెంట్‌తో వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. గుజరాతీ సినిమా లాలో కృష్ణ సదా సహాయతే 50 లక్షల బడ్జెట్‌తో విడుదలై 100 కోట్లకు చేరువవుతోంది. మలయాళ, టాలీవుడ్‌లలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.
ఒక సినిమా భారీ వసూళ్లు సాధించాలంటే పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ అవసరం అనే పాత అభిప్రాయాన్ని చిన్న సినిమాలు బద్దలు కొడుతున్నాయి. సరైన కంటెంట్ ఉంటే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి దృశ్యాలు అన్ని సినీ పరిశ్రమల్లోనూ కనిపిస్తున్నాయి. గుజరాతీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లాలో కృష్ణ సదా సహాయతే సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎనిమిది వారాల్లోనే 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాల మ్యాజిక్ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
