లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కష్టాలు వీడియో
సిల్వర్ స్క్రీన్‌పై గతంలో విజయం సాధించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. అగ్ర తారలు నటించినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ రావడం లేదు. విజయవంతమైన కథలు దొరకడమే కష్టంగా మారిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
సిల్వర్ స్క్రీన్‌పై కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు విజయవంతమైన చిత్రాలలో నటించిన బ్యూటీలు తర్వాత లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులపై దృష్టి పెట్టడం సాధారణం. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. ఇటీవల విడుదలైన మహిళా ప్రధాన చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. అనుష్క నటించిన ఘాటీ, అనుపమ పరమేశ్వరన్ ప్రయోగం చేసిన పరదాతో చిత్రాలు నిరాశపరిచాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
