Prabhas: తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ దూరం అవుతున్నారా..? ఎందుకు..?

Prabhas: తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ దూరం అవుతున్నారా..? ఎందుకు..?

Anil kumar poka

|

Updated on: Jun 18, 2023 | 1:07 PM

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా మారిన ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారారు. తాజాగా రిలీజ్ ఆయిన ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. రామాయణ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో రాముడిగా కనిపించారు.

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా మారిన ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారారు. తాజాగా రిలీజ్ ఆయిన ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. రామాయణ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో రాముడిగా కనిపించారు. డార్లింగ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ప్రభాస్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.నెక్స్ట్ ప్రభాస్ సాలార్ తో రానున్నారు. ఇంకా ప్రాజెక్ట్ – కే షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాల విషయంలో తెలుగు అభిమానులు మాత్రం కొంచెం డిస్సపాయింట్ గా ఉన్నారనే చెప్పాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!