Ravindar – Mahalakshmi: భార్యను వీడలేక మీడియా ముందుకొచ్చి ఏడ్చిన భర్త.. వీడియో.
చూడగానే అందరూ షాకయ్యే లాంటి జోడీ...! ఆ షాకయ్యే ఫ్యాక్టర్తోనే.. నెట్టింట చేశారు హడావిడి. దాంతో సోషల్ మీడియాలో వచ్చేలా చేసుకున్నారు అట్ మోస్ట్ ప్రియారిటీ. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా విడిపోయే వరకు వచ్చారు వెరీ షాకింగ్‌లీ..! కానీ కట్ చేస్తే.. తన భార్యే తనకు ముఖ్యం అంటూ ఎమోషనల్ అవుతున్నాడు ఈ అబ్బాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. ! తన అందంతో.. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో తమిళ్ సీరియల్స్‌లో రాణిస్తున్న మహాలక్ష్మీ.
చూడగానే అందరూ షాకయ్యే లాంటి జోడీ…! ఆ షాకయ్యే ఫ్యాక్టర్తోనే.. నెట్టింట చేశారు హడావిడి. దాంతో సోషల్ మీడియాలో వచ్చేలా చేసుకున్నారు అట్ మోస్ట్ ప్రియారిటీ. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా విడిపోయే వరకు వచ్చారు వెరీ షాకింగ్‌లీ..! కానీ కట్ చేస్తే.. తన భార్యే తనకు ముఖ్యం అంటూ ఎమోషనల్ అవుతున్నాడు ఈ అబ్బాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. ! తన అందంతో.. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో తమిళ్ సీరియల్స్‌లో రాణిస్తున్న మహాలక్ష్మీ.. అప్పటికే తన భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నారు. ఓ పక్క తన కెరీర్లో తాను బిజీగా ఉంటూనే.. సీరియల్ ప్రొడ్యూసర్ రవీందర్ తో ప్రేమలో పడ్డారు. రవీందర్ భారీగా ఉన్నా కూడా… ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన ఊభకాయంపై.. వారి ప్రేమ వివాహం పై దారుణ కామెంట్స్ చేసినా.. సైలెంట్‌గా ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా.. రవీందర్తోనే.. హ్యాపీగా తన సెకండ్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు.
కానీ ఈ క్రమంలోనే రవీందర్ ఓ కేసులో ఇరుకున్నారు. బిజినెస్ పేరుతో.. ఓ వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు వసూలు చేసి.. తిరిగి ఇవ్వకుండా మొండి కేశారు. ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో.. జైలు పాలయ్యారు. అయితే తన భర్త జైలు పాలవ్వడం పై తాజాగా స్పందించిన మహాలక్ష్మీ.. మోస పోయానంటూ.. ఎమోషనల్ అయ్యారు. తన అప్పులు .. ఆర్థిక లావాదేవీల గురించి చెప్పకుండా.. రవీందర్ తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. అయితే తాజాగా బెయిల్ పై బయటికి వచ్చిన రవిచంద్ర.. తాజాగా మీడియో ముందు ఎమోషనల్ అయ్యారు. తన భార్యే తనకు ముఖ్యం అన్నారు. అమ్మ తర్వాత నా లైఫ్ లో మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టమన్నారు. ‘ఆమె నాకు దొరికిన వరం. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఎవరైనా మమ్మల్ని తిట్టుకోనివ్వండి. ట్రోల్స్ చేసుకోండి. కానీ మమ్మల్ని వేరు చేయలేరంటూ.. చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..