Tiger Nageswara Rao: ఈసారి దసరా బాక్సాఫీస్ ‘టైగర్ నాగేశ్వర రావు’ అంటున్న రవితేజ..

|

Oct 15, 2023 | 7:34 PM

ఈ ఏడాది దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు ‘టైగర్ నాగేశ్వర రావు’.. మాస్ మాహారాజా రవితేజ కెరియర్‏లో తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా ఇది. దీంతో దేశంలోని ముఖ్య నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా..

ఈ ఏడాది దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు ‘టైగర్ నాగేశ్వర రావు’.. మాస్ మాహారాజా రవితేజ కెరియర్‏లో తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా ఇది. దీంతో దేశంలోని ముఖ్య నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ వంశీ వెండితెరపైకి తీసుకువస్తున్నారు.ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 20న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఇందులో మాస్ మాహారాజా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..