Rashmika Mandanna: డీప్ ఫేక్ పై మాట్లాడితే.. వల్గర్‌గా మాట్లాడుతున్నారు.. రష్మిక ఎమోషనల్
నేషనల్ క్రష్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందున్న.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక.. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మరిపోయింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
నేషనల్ క్రష్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందున్న.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక.. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మరిపోయింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది రష్మిక మందన్న.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SS Thaman: తమన్ అత్యుత్సాహం.. పక్కకు పెట్టిన గురూజీ
ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్ మెసేజ్ చూడలే.. రిప్లై ఇవ్వలే