Rangasthalam In Japan: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అరాచకం.. జపాన్‌ గడ్డపై చెర్రీ చెదరని ముద్ర

|

Jul 15, 2023 | 9:55 AM

RRR బంపర్ హిట్ కొట్టడం తో.. జపాన్ లో చెర్రీ ఒక బ్రాండ్ గా మారిపోయాడు.. ఇండియాలో తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్నట్టే.. అక్కడ కూడా ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. హార్ట్ కోర్ ఫ్యాన్స్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఇక తాజాగా తన సూపర్ డూపర్ హిట్ మూవీ రంగస్థలం సినిమా జపాన్‌లో

RRR బంపర్ హిట్ కొట్టడం తో.. జపాన్ లో చెర్రీ ఒక బ్రాండ్ గా మారిపోయాడు.. ఇండియాలో తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్నట్టే.. అక్కడ కూడా ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. హార్ట్ కోర్ ఫ్యాన్స్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఇక తాజాగా తన సూపర్ డూపర్ హిట్ మూవీ రంగస్థలం సినిమా జపాన్‌లో రిలీజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉండగానే….. అక్కడి బాక్సాఫీస్ దగ్గర వీరంగం సృష్టిస్తున్నారు. ప్రీ బుకింగ్స్‌లో… జపాన్ యెన్‌లను కొళ్లగొడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియన్‌ బాక్సాఫీస్ షేక్‌.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న MI7

Project – K లో K అంటే తెలిసేది ఆ స్పెషల్ రోజే..