Ramayana: సాయిపల్లవికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హుకుం.! అంత మీరే చేసారు.
బాలీవుడ్‌లో రాబోతున్న ‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమాలో రాముడి పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ నటించనున్నాడు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. రావణుడి పాత్ర కోసం యష్ తో చర్చలు జరుగుతున్నాయి . నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఎప్పటిలానే ఈ సినిమాపై మరో రూమర్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్‌లో రాబోతున్న ‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమాలో రాముడి పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ నటించనున్నాడు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. రావణుడి పాత్ర కోసం యష్ తో చర్చలు జరుగుతున్నాయి . నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఎప్పటిలానే ఈ సినిమాపై మరో రూమర్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక అకార్డింగ్ టూ బీటౌన్ న్యూస్.. డైరెక్టర్ నితీష్ తివారీ హుకం మేరకు.. ఈ మూవీలో రాముడిగా నటిస్తున్న రణ్బీర్.. హీరోయిన్‌గా చేస్తున్న సాయి పల్లవి .. పబ్లిక్ గ్యాదరింగ్స్‌కు.. దూరంగా ఉండబోతున్నారట. తమ రీసెంట్ కమిట్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ అన్నీ.. తొందర్లో ఫినిష్ చేసి.. డైరెక్టర్ చెప్పినట్టు.. పార్టీలకు, పబ్లిక్ గ్యాందరింగ్స్‌లకు దూరంగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు బీ టౌన్‌లో విపరీంగా బజ్ చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

