Ramya Krishna:  పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రమ్యకృష్ణ... ( వీడియో )
Ramyakrishna

Ramya Krishna: పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రమ్యకృష్ణ… ( వీడియో )

Updated on: Jul 05, 2021 | 7:10 AM

సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ.

సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రామకృష్ణ చూపించిన అభినయం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. రాజమాత శివగామి పాత్రలో రమ్య కృష్ణ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో చేస్తున్నారు రమ్యకృష్ణ.

 

మరిన్ని ఇక్కడ చూడండి: US Navy : పసిఫిక్ మహా సముద్రంలో పడిన విమానం.. ఇద్దరు పైలెట్స్‌ సేఫ్‌..! ( వీడియో )

Paytm Cashback Offers: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు… ( వీడియో )