Skanda OTT Release: ఓటీటీలోకి స్కంద.. గెట్ రెడీ..! ఎప్పుడు , ఎక్కడంటే..?

Skanda OTT Release: ఓటీటీలోకి స్కంద.. గెట్ రెడీ..! ఎప్పుడు , ఎక్కడంటే..?

Anil kumar poka

|

Updated on: Oct 14, 2023 | 11:16 AM

రాపో మాస్‌ డైలాగులతో.. తమన్‌ బాక్సుబద్దలయ్యే బీట్‌తో.. థియేటర్లను షేక్ చేసిన బోయపాటి స్కంద మూవీ.. ఇప్పుడా ఎఫెక్ట్ ను మన ఇండ్లలో వచ్చేలా చేయనుంది. ఎందుకంటే.. రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది కాబట్టి. ఆఫ్టర్ అఖండ.. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో.. రామ్‌ పోతినేని శ్రీలీల జంటగా యాక్ట్ చేసిన హైఎండ్ యాక్షన్ మూవీ స్కంద.

రాపో మాస్‌ డైలాగులతో.. తమన్‌ బాక్సుబద్దలయ్యే బీట్‌తో.. థియేటర్లను షేక్ చేసిన బోయపాటి స్కంద మూవీ.. ఇప్పుడా ఎఫెక్ట్ ను మన ఇండ్లలో వచ్చేలా చేయనుంది. ఎందుకంటే.. రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది కాబట్టి. ఆఫ్టర్ అఖండ.. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో.. రామ్‌ పోతినేని శ్రీలీల జంటగా యాక్ట్ చేసిన హైఎండ్ యాక్షన్ మూవీ స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టైపోయింది. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో… కలెక్షన్లను కుమ్మేసింది. ఇక ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకున్న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్.. స్కంద మూవీని అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ చేయనుందట. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాష్లలో ఎట్ టే టైం స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారట అయితే ఈ న్యూస్‌ హాట్ స్టార్ అఫీషియల్స్ నుంచి.. మేకర్స్ నుంచి అఫీషియల్‌గా రానప్పటికీ.. ఇండస్ట్రీలో మాత్రం ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చూడాలనుకుంటున్నా వారిని.. రాపో హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ న ఎగిరి గంతేసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..