NTRకు లింక్ చేస్తూ.. హీరోయిన్‌పై RGV వెకిలి కామెంట్స్
రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద పోస్టులు లేదా ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆయన తన వ్యాఖ్యల కారణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో కియారా బికినీ ఫోటోలను షేర్ చేసి, వాటిపై అసభ్యకరమైన క్యాప్షన్ రాశాడు. హృతిక్ రోషన్. జూనియర్ ఎన్టీఆర్ లను కియారాతో లింక్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకరమైన కామెంట్ చేశారు.
ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద పోస్టులు లేదా ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆయన తన వ్యాఖ్యల కారణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో కియారా బికినీ ఫోటోలను షేర్ చేసి, వాటిపై అసభ్యకరమైన క్యాప్షన్ రాశాడు. హృతిక్ రోషన్. జూనియర్ ఎన్టీఆర్ లను కియారాతో లింక్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకరమైన కామెంట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న ‘వార్ 2’ టీజర్ మే20న విడుదలైంది. అయితే ఈ మూవీ టీజర్ లో కూడా కియారా లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె కనిపించింది కొన్ని సెకన్లే అయినా టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఇందుకు కారణం కియారా మొదటి సారిగా బికినీ ధరించి కనిపించడమే. ఈక్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వార్ 2 మూవీలో కియారా లుక్ పై కాస్త వెకిలిగా కామెంట్ చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో.. ఆ పోస్ట్ డిలీట్ చేశాడు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నైట్ పార్టీకి వెళ్లింది.. స్కాంలో చిక్కుకుంది.. పాపం కయాదు
లక్కీ గర్ల్.. బిగ్ బాస్9 లోకి పచ్చళ్ల పాప

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
