Ram Charan – Pawan Kalyan: బాబాయ్‌కి అబ్బాయి మెసేజ్.. మరోసారి ట్రెండ్ అవుతున్నారు చెర్రీ – పవన్.
ఒకరేమో.. పవర్ స్టార్ ..! ఇంకొకరేమో.. మెగా పవర్ స్టార్! రిలేషన్‌కు బాబాయ్ అబ్బాయిలే అయినా.. చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉండే ఈ స్టార్స్.. ఎప్పుడూ ఒకరిమీద ఇంకొకరు ప్రేమను చూపించుకుంటూనే ఉంటారు. వీరి మధ్య ఉన్న బాండింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు.
ఒకరేమో.. పవర్ స్టార్ ..! ఇంకొకరేమో.. మెగా పవర్ స్టార్! రిలేషన్‌కు బాబాయ్ అబ్బాయిలే అయినా.. చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉండే ఈ స్టార్స్.. ఎప్పుడూ ఒకరిమీద ఇంకొకరు ప్రేమను చూపించుకుంటూనే ఉంటారు. వీరి మధ్య ఉన్న బాండింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. అలాంటి వీరిద్దరూ.. ఇప్పుడు మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. పవన్ టీంను విష్ చేస్తూ.. చెర్రీ చేసిన ట్వీట్ కారణంగా.. ట్రెండ్ అవుతున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా తన బాబాయ్.. ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో గ్లింప్స్ ను చూశారు. చూడడమే కాదు.. ఈ వీడియో తనకు విపరీతంగా నచ్చిందంటూ.. పవన్ టీంను ట్యాగ్ చేస్తూ.. ట్విట్టర్లో తన మెసేజ్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!