Ram Charan: తండ్రి అవుతున్న వేళ.. షూటింగ్‌కు బ్రేక్
ఫిల్మ్ కెరీర్ మొదలెట్టింది మొదలు.. అసలు గ్యాబనేదే లేకుండా.. సినిమాలు చేసుకుంటూ పోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా తన కెరీర్లో ఫస్ట్ టైం ఓ చిన్న గ్యాబ్ తీసుకోబోతున్నారు. తండ్రిగా ప్రమోషన్ అందుకుంటున్న వేళ.. తన షూటింగ్స్ అన్నింటికి ఓ బ్రేక్ ఇస్తున్నారనే..
ఫిల్మ్ కెరీర్ మొదలెట్టింది మొదలు.. అసలు గ్యాబనేదే లేకుండా.. సినిమాలు చేసుకుంటూ పోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా తన కెరీర్లో ఫస్ట్ టైం ఓ చిన్న గ్యాబ్ తీసుకోబోతున్నారు. తండ్రిగా ప్రమోషన్ అందుకుంటున్న వేళ.. తన షూటింగ్స్ అన్నింటికి ఓ బ్రేక్ ఇస్తున్నారనే న్యూస్‌తో ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ శంర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ షూట్‌తో తెగ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడా షూట్‌కు బ్రేక్ ఇవ్వనున్నాట. ఇప్పటికే కంటిన్యూ అవుతున్న క్లైమాక్స్ షెడ్యూల్‌ను ఫినిస్ చేసి.. ఆ తరువాత ఓ 3 మూడు నెలలు.. తన భార్య ఉపాసన వెంటే ఉండనున్నారట. తనకు పుట్టబోయే బిడ్డ కోసవం వెయిట్ ఈగర్‌గా వెయిట్ చేయనున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: దటీజ్ సూర్య !! చిన్న వీడియోకే.. దిమ్మతిరిగే ప్రభంజనం !!
ఓరి నాయనో ఇదేందిరో.. రానా నాయుడు 2 వచ్చేస్తోంది !!
ఆ హోటల్‌లో వేలాది స్పూన్లు మాయం.. అసలు విషయం తెలిసీ యజమాని షాక్ !!
అన్నా అని పిలిచిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న యువతి !! ఆమెపై నెటిజన్లు ఫైర్