Suriya: దటీజ్‌ సూర్య !! చిన్న వీడియోకే.. దిమ్మతిరిగే ప్రభంజనం !!

Suriya: దటీజ్‌ సూర్య !! చిన్న వీడియోకే.. దిమ్మతిరిగే ప్రభంజనం !!

Phani CH

|

Updated on: Apr 20, 2023 | 9:57 AM

నిన్నమొన్నటి వరకు రోలెక్స్‌గా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన హీరో సూర్య.. ఇప్పుడు రూత్ లెస్ కింగ్‌గా... నెట్టింట తెగ హడావిడి చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో దాదాపు పది లాంగ్వేజెస్‌లో.. తన పవర్ ఏంటో చూపించబోతున్నారు. తన యుద్ద తెగువ చూపించి అందర్నీ..

నిన్నమొన్నటి వరకు రోలెక్స్‌గా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన హీరో సూర్య.. ఇప్పుడు రూత్ లెస్ కింగ్‌గా… నెట్టింట తెగ హడావిడి చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో దాదాపు పది లాంగ్వేజెస్‌లో.. తన పవర్ ఏంటో చూపించబోతున్నారు. తన యుద్ద తెగువ చూపించి అందర్నీ అరిపించబోతున్నారు. కంగువ.. మ్యాన్ విత్ ద పవర్‌ ఆఫ్ ఫైర్‌గా.. సిల్వర్‌ స్క్రీన్‌ను దహించబోతున్నారు. ఎట్ ప్రజెంట్ తాజాగా రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్ మెంట్ తో.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్‌గా మారిపోయారు. యూట్యూబ్లో దిమ్మ తిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు సూర్య 42 వర్కింగ్ టైటిల్‌తో.. ఇండియన్ సూపర్ స్టార్ సూర్య , డైరెక్టర్ శివ కాంబో అట అనే న్యూస్ అంతటా హీట్ పెంచింది. ఇక ఈ హీట్ ను కంటిన్యూ చేస్తూ..ఈ మూవీ టైటిల్ కంగువా అంటూ.. ఓ వీడియో రిలీజ్ అయింది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ.. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 3.5 మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది. అంతేకాదు… జెస్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకే ఈ రేంజ్‌ వ్యూస్‌ను వచ్చేలా చేసుకని.. త్రూ అవుట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది ఈ సినిమా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓరి నాయనో ఇదేందిరో.. రానా నాయుడు 2 వచ్చేస్తోంది !!

ఆ హోటల్‌లో వేలాది స్పూన్లు మాయం.. అసలు విషయం తెలిసీ యజమాని షాక్‌ !!

అన్నా అని పిలిచిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న యువతి !! ఆమెపై నెటిజన్లు ఫైర్‌

ఇంతవరకు ఎవ్వరు చేయని సాహసం.. 500 రోజులు గుహలో ఒంటరిగా ??

గెలిచిన వ్యక్తికి ఏడాదంతా పెయిడ్ లీవ్

 

Published on: Apr 20, 2023 09:57 AM