Salaar ఇట్స్ కన్ఫర్మ్ !! 2 పార్ట్స్‌గా సలార్..
సినిమా నిడివి కారణమో... స్టోరీ నరేషన్‌కు ఆ మాత్రం స్పేస్ కావాలో తెలియదు కాని... పాన్ ఇండియా సినిమాలకు 2 పార్ట్ థియరీని తీసుకొచ్చారు స్టార్ డైరెక్టర్ జక్కన్న. ఆ థియరీని తూచా తప్పకుండా ఫాలో అవుతూ కేజీఎఫ్ సినిమాను వరల్డ్ వైడ్ గా పాపులర్ చేశారు డైరెక్టర్..
సినిమా నిడివి కారణమో… స్టోరీ నరేషన్‌కు ఆ మాత్రం స్పేస్ కావాలో తెలియదు కాని… పాన్ ఇండియా సినిమాలకు 2 పార్ట్ థియరీని తీసుకొచ్చారు స్టార్ డైరెక్టర్ జక్కన్న. ఆ థియరీని తూచా తప్పకుండా ఫాలో అవుతూ కేజీఎఫ్ సినిమాను వరల్డ్ వైడ్ గా పాపులర్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు తను ప్రభాస్ తో తీస్తోన్న సలార్ మూవీకి కూడా ఇదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు ఫిల్మ్ సిటీ నుంచి బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ అట. ఎస్ ! పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “సలార్”. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో హోంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ … సెప్టెంబర్ 28న రిలీజ్ కు రెడీ అవుతోంది. రేపో మాపో టీజర్ కూడా రిలీజ్ కూడా మన ముందుకు రానుంది. ఇక ఈ క్రమంలోనే ఈసినిమా రెండు పార్టులగా రిలీజ్ కానుందని ఓ ఇంట్రెస్టింగ్ లీక్ ఫిల్మ్ సిటీ నుంచి బయటికి వచ్చి చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: దటీజ్ సూర్య !! చిన్న వీడియోకే.. దిమ్మతిరిగే ప్రభంజనం !!
ఓరి నాయనో ఇదేందిరో.. రానా నాయుడు 2 వచ్చేస్తోంది !!
ఆ హోటల్‌లో వేలాది స్పూన్లు మాయం.. అసలు విషయం తెలిసీ యజమాని షాక్ !!
అన్నా అని పిలిచిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న యువతి !! ఆమెపై నెటిజన్లు ఫైర్
ఇంతవరకు ఎవ్వరు చేయని సాహసం.. 500 రోజులు గుహలో ఒంటరిగా ??