Ram Charan: ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారుతున్న రామ్ చరణ్.. అరుదైన రికార్డ్.
ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా కాశ్మీర్‍లో జరిగిన జీ20 సమ్మిట్‌కు ప్రతినిధిగా హజరయ్యి భారతీయ సినిమా మరోసారి గర్వపడేలా చేశారు.
ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా కాశ్మీర్‍లో జరిగిన జీ20 సమ్మిట్‌కు ప్రతినిధిగా హజరయ్యి భారతీయ సినిమా మరోసారి గర్వపడేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సదస్సులో చరణ్ స్పీచ్ కు అభిమానులే కాదు.. భారతీయులంతా ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదే వేదికపై చరణ్ తన హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.