AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారుతున్న రామ్ చరణ్.. అరుదైన రికార్డ్.

Ram Charan: ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారుతున్న రామ్ చరణ్.. అరుదైన రికార్డ్.

Anil kumar poka
|

Updated on: May 24, 2023 | 8:48 PM

Share

ప్రస్తుతం వరల్డ్ వైడ్‏గా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా కాశ్మీర్‍లో జరిగిన జీ20 సమ్మిట్‏కు ప్రతినిధిగా హజరయ్యి భారతీయ సినిమా మరోసారి గర్వపడేలా చేశారు.

ప్రస్తుతం వరల్డ్ వైడ్‏గా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా కాశ్మీర్‍లో జరిగిన జీ20 సమ్మిట్‏కు ప్రతినిధిగా హజరయ్యి భారతీయ సినిమా మరోసారి గర్వపడేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సదస్సులో చరణ్ స్పీచ్ కు అభిమానులే కాదు.. భారతీయులంతా ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదే వేదికపై చరణ్ తన హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.