Ram Charan- Klinkara: ఏనుగుకు స్నానం చేయిస్తున్న రామ్‌చర్..ఆసక్తిగా చూస్తున్న క్లీంకార
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన కుటుంబంతో పాటు పలువురు ఫ్రెండ్స్‌తో కలిసి థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ సరదగా గడిపి ఇప్పుడు హైదరబాద్‌కు తిరిగి వచ్చారు. తమ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాము వెకేషన్లో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను షేర్ చేశారు. అందులో రామ్ చరణ్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన కుటుంబంతో పాటు పలువురు ఫ్రెండ్స్‌తో కలిసి థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ సరదగా గడిపి ఇప్పుడు హైదరబాద్‌కు తిరిగి వచ్చారు. తమ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాము వెకేషన్లో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను షేర్ చేశారు. అందులో రామ్ చరణ్.. ఎండవేడిమిని తట్టుకోలేని ఓ పిల్ల ఏనుగుకు పైపుతో నీళ్లు పడుతూ వేసవి తాపం నుంచి ఆ మూగజీవికి ఉపశమనం కలిగించారు. కుటుంబ సమేతంగా తాము ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించామని ఉపాసన పేర్కొన్నారు. థాంక్యూ మిస్టర్ సి.. అద్భుతమైన అనుభవాన్ని అందించారు.. ఈ ఏనుగుల రెస్క్యూ క్యాంప్ లో ఎంతో నేర్చుకున్నాం అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఫొటోలో క్లీంకార గుండుతో కనిపిస్తోంది. అమ్మ ఉపాసన చంకనున్న క్లీంకార… నాన్న ఏనుగుకు స్నానం చేయిస్తుండగా ఆసక్తిగా గమనిస్తూ కనిపించింది. మరో ఫొటోలో కుక్క పిల్ల రైమ్ కూడా సముద్రంలో స్విమ్ చేస్తూ సందడి చేసింది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఇటీవలే చెర్రీ బర్త్‌డే స్పెషల్‌గా ఈ చిత్రం నుంచి జరగండి అనే సాంగ్‌ను విడుదల చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

