Ram Charan: స్టైలింగ్‌లో మా వాడ్ని కొట్టేవాడే లేడురా..!(Video)
నిన్న మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ సినిమాలోని అల్లూరి గెటప్‌తో నార్త్ లో వైరల్ అయిన రామ్ చరణ్.. ఇప్పుడు ఫ్యాషనబుల్ కోటు..
నిన్న మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ సినిమాలోని అల్లూరి గెటప్‌తో నార్త్ లో వైరల్ అయిన రామ్ చరణ్.. ఇప్పుడు ఫ్యాషనబుల్ కోటు.. బూటుతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ మీడియా హౌస్ టైమ్స్ ప్రతీ యేట నిర్వహించే లీడర్ షిప్ సమ్మిట్‌లో.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఆ ఈవెంట్ వేధికపై తనతోనే ఉన్న.. బాలీవుడ్ హీరోను అక్షయ్‌ను పక్కకు పెట్టి మరీ.. అందరూ తనను మాత్రమే చూసేలా చేసుకున్నారు. స్టైలింగ్ లో మనవాన్ని కొట్టేవాడే లేడనే కామెంట్ ను నెట్టింట వైరల్ అయ్యేలా చేసుకుంటున్నారు.