Trisha: ఫ్యాన్స్ అలా చేసేసరికి ఏడ్చేసిన త్రిష..(Video)
పచ్చి మామిడికాయను ఎండబెట్టి.. ఊరగాయగా మార్చి తింటే.. టేస్ట్ ఏరేంజ్లో ఉంటుందో.. రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ చూస్తూంటే..
పచ్చి మామిడికాయను ఎండబెట్టి.. ఊరగాయగా మార్చి తింటే.. టేస్ట్ ఏరేంజ్లో ఉంటుందో.. రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ చూస్తూంటే అదే రేంజ్ టేస్ట్ దొరుకుతోంది మన టాలీవుడ్ ఫిల్మీ లవర్స్‌కు. అందుకే ఆల్‌రెడీ హిట్టై.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన మన స్టార్స్ సినిమాలను రీ- రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ . రీ రీలీజ్ చేయడమే కాదు.. మరో సారి రికార్డు లెవల్ కలెక్షన్లను రాబడుతున్నారు. ఫిల్మ్ లవర్స్‌ను.. స్టార్ ఫ్యాన్స్ ను తెగ ఖుషీ చేస్తున్నారు. ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘వర్షం’ సినిమాను కూడా రీ రిలీజ్ చేసి.. ఇదే పని చేస్తున్నారు మేకర్స్ . ఎస్ ! ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు అయిన సందర్బంగా… రీ రిలీజ్ అయిన వర్షం ఓ పక్క డార్లింగ్ ప్యాన్స్ ను అరిపించేస్తూనే.. ఆసినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిషను కూడా ఎమోషనల్ అయ్యేలా చేసింది.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

