హైద్రాబాద్ క్రికెట్ లీగ్‌ను సొంతం చేసుకున్న చెర్రీ

Updated on: Dec 26, 2023 | 11:30 AM

ట్రిపుల్ ఆర్ సినిమాతో త్రూ అవుట్ వరల్డ్ ఒక్క సారిగా క్రేజ్‌ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా మరో సారి అందర్నీ నోళ్లలో నానుతున్నారు. ఈ సారి ఏకంగా హైద్రాబాద్ క్రికెట్ టీమ్‌నే సొంతం చేసుకుని... తెలుగు టూ స్టేట్స్తో పాటు.. ఫిల్మ్ ఫెటర్నిటీ అండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. అటు సినిమాలతో పాటు.. వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న మెగా పవర్ స్టార రామ్ చరణ్... ఇప్పుడు క్రికెట్‏ లీగ్ లోకి అడుగుపెట్టారు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో త్రూ అవుట్ వరల్డ్ ఒక్క సారిగా క్రేజ్‌ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా మరో సారి అందర్నీ నోళ్లలో నానుతున్నారు. ఈ సారి ఏకంగా హైద్రాబాద్ క్రికెట్ టీమ్‌నే సొంతం చేసుకుని… తెలుగు టూ స్టేట్స్తో పాటు.. ఫిల్మ్ ఫెటర్నిటీ అండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. అటు సినిమాలతో పాటు.. వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న మెగా పవర్ స్టార రామ్ చరణ్… ఇప్పుడు క్రికెట్‏ లీగ్ లోకి అడుగుపెట్టారు. ISPL టోర్నీలో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. అంతేకాదు ఛార్మినార్ నేపథ్యంలో రూపొందించిన పోస్టర్ పై చరణ్ ఫోటోతో ఈ ప్రకటనను రిలీజ్ చేశారు. ఈ అద్భుతమైన లీగ్ లో తనతోపాటు ఉండేందుకు తనతో చేరండి అంటూ పోస్టర్ పై కోట్ చేశారు. అంతేకాదు ఆసక్తి ఉన్న ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడే రోజులు.. 402కోట్లు.. కలెక్షన్స్‌ డైనోసార్ ప్రభాస్‌

Animal: OTTలో అన్‌ కట్ వర్షన్.. ఆ సీన్స్‌ చూస్తే దిమ్మతిరిగిపోవాలే

Pallavi Prashanth VS Amardeep: ఎవ్వరినీ వదిలిపెట్టా.. సీరియస్ వార్నింగ్

సలారో చెత్త సినిమా.. హీరోయిన్‌ భరతం పడుతున్న ఫ్యాన్స్‌

Hi Nanna: గుడ్ న్యూస్‌.. హాయ్‌ నాన్న’ ఓటీటీలోకి వస్తుందోచ్‌