Rajinikanth: ప్లాన్ మార్చిన రజినీకాంత్

Updated on: Oct 18, 2025 | 9:22 PM

కూలీ చిత్రం తర్వాత రజనీకాంత్ సినిమాల ఎంపికలో వేగం తగ్గించారు. జైలర్ 2 తర్వాత ఆయన భవిష్యత్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో, మాస్ చిత్రాల దర్శకుడు సుందర్ సి చెప్పిన కథకు రజనీకాంత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రానుండటం అభిమానులకు పండగే.

సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో ఒకేసారి మూడు నాలుగు చిత్రాలు ఒప్పుకునేవారు. అయితే, కూలీ చిత్రం విడుదల తర్వాత ఆయన సినిమా ఎంపికలో వేగం తగ్గించినట్లు తెలుస్తోంది. పలువురు దర్శకులు కథలు వినిపించినా, ఆయన వెంటనే ఓకే చెప్పడం లేదు. వయస్సురీత్యా నెమ్మదించాలనుకుంటున్నారా, లేదా గత చిత్రాల ఫలితాలే దీనికి కారణమా అనే చర్చ జరుగుతోంది. గత రెండు మూడు సంవత్సరాలలో జైలర్, వెట్టయాన్, లాల్ సలాం, కూలీ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో జైలర్ మాత్రమే విజయం సాధించగా, కూలీ మోస్తరుగా ఆడినా బ్రేక్ ఈవెన్ కాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??

అత్తామామలను రెండు పీకి.. కట్‌ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే

త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??