Vijayendra Prasad: ఆస్కార్ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.. నా ఫ్యామిలీ మాత్రమే కాదు..!

|

Mar 13, 2023 | 12:05 PM

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్‌ వేదికపై సత్తా చాటింది. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్‌ దక్కించుకుంది.

విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తరుణం కళ్లముందు చేరింది. కోట్లాది మంది ప్రజల కోరిక నెరవేరింది. జక్కన్న సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవలం చేసుకుంది. ఇండియన్ సినిమాకు కొన్నేళ్లుగా కలగా మిగిలిన ఆస్కార్ అవార్డ్ ఆర్ఆర్ఆర్ చిత్రం సాకారం చేసింది. హాలీవుడ్ చిత్రాల్లోని పాటలను ఢీకొట్టి మరీ అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డ్ అందుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 13, 2023 12:05 PM