SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరు ??
రాజమౌళి తన మహేష్ బాబు చిత్రం (గ్లోబ్ ట్రాటర్) సెట్స్ మీద ఉండగానే తదుపరి సినిమాపై దృష్టి సారించారు. మహేష్ బాబు సినిమా తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయాలని జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నారు. బాహుబలికి ముందు సిద్ధం చేసిన బాక్సింగ్ నేపథ్య కథను ప్రస్తుతం రీరైట్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన గ్లోబ్ ట్రాటర్ విడుదలయ్యాకే వస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్. ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఫీవర్ కొనసాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజమౌళి ఒక సినిమా పూర్తయిన తర్వాతే తదుపరి దాని గురించి ఆలోచిస్తారు. కానీ ఈసారి ఆయన తన ప్లాన్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా తర్వాత ప్రభాస్‌ను హీరోగా పెట్టి మరో చిత్రాన్ని తెరకెక్కించాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథను కూడా ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, బాహుబలి సినిమాకు ముందు రాజమౌళి బాక్సింగ్ నేపథ్యంతో ఒక కథను సిద్ధం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dulquer Salmaan: క్రేజీ మల్టీస్టారర్‌కు రెడీ అవుతున్న దుల్కర్ సల్మాన్
Keerthy Suresh: మరో ఇంట్రస్టింగ్ మూవీతో వస్తున్న కీర్తి సురేష్
వణికిస్తున్న చలిలోవాతావరణ శాఖ వర్షసూచన..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

