Dulquer Salmaan: క్రేజీ మల్టీస్టారర్‌కు రెడీ అవుతున్న దుల్కర్ సల్మాన్
మమ్ముట్టి కుమారుడిగా వారసత్వాన్ని వాడుకోకుండా సొంత టాలెంట్‌తో ఎదిగిన దుల్కర్ సల్మాన్, దశాబ్దం తర్వాత తన తండ్రితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. దుల్కర్ నిర్మించిన లోక సిరీస్‌లో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా రంగంలో స్టార్ వారసులు అడుగుపెట్టినప్పుడు, కుటుంబ సభ్యుల మద్దతు సాధారణంగా కనిపిస్తుంది. అయితే, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా తన కెరీర్‌ను నిర్మించుకున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టి కొడుకైనప్పటికీ, తండ్రి పేరును వాడుకోకుండా, తన సొంత ప్రతిభతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. మొదట్లో కొన్ని అవకాశాలు తండ్రి పేరుతో వచ్చినా, ఆ తర్వాత దుల్కర్ పూర్తిగా సొంత కష్టంతోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతున్నా, దుల్కర్ ఇంతవరకు తన తండ్రి మమ్ముట్టితో తెరను పంచుకోలేదు. అయితే, ఈ ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keerthy Suresh: మరో ఇంట్రస్టింగ్ మూవీతో వస్తున్న కీర్తి సురేష్
వణికిస్తున్న చలిలోవాతావరణ శాఖ వర్షసూచన..
నీతా అంబానీ వాడే టీ కప్పుల ఖరీదెంతో తెలుసా ??
నదిలో శివలింగం, నంది దర్శనం.. శివయ్యే వచ్చాడంటూ
వంటచేసేందుకు కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్ చూసి షాక్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

