ట్రెండ్ అవుతున్న ఆలియా.. ఆమె వెంటనే సంయుక్త జాజికాయ
రాజమౌళి సినిమాలు, వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. కృష్ణుడు, రాముడిపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, మహేష్ బాబుతో రాముడి పాత్రను చూపించడం, 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ వేడుకలో దేవుళ్లపై నమ్మకం లేదని చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. బాహుబలి, RRR చిత్రాల సమయంలోనూ ఆయన చరిత్ర వక్రీకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వివాదాలు రాజమౌళి కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
పక్కా కమర్షియల్ సినిమాల్లోనూ ఇంచ్ గ్యాప్ దొరికినా పెర్ఫార్మెన్స్ తో ప్రూవ్ చేసుకోగల హీరోయిన్లు కొందరుంటారు. అలాంటివారిలో నార్త్ నుంచి సౌత్ వరకు అందరి ప్రశంసలు పొందిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆ ఇద్దరు ముగ్గురి పరిస్థితి ఏంటి అన్నదే ఇవాళ్టి మన ఫోకస్. ఆలియా భట్ రీసెంట్ వర్కవుట్ వీడియోలు చూశారా? ఆల్రెడీ అంత ఫిట్‌గా ఉన్న లేడీ.. మరింత కష్టపడి అన్ని వర్కవుట్లు ఎందుకు చేస్తున్నట్టు అంటే.. ఫిట్‌నెస్‌ని కంటిన్యూ చేయడానికి, మరింత స్టామినాతో ఉండటానికి. అంతేనా? రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఇండస్ట్రీలో వాళ్లందరికీ పోటీ ఇవ్వాలంటే ఈ మాత్రం ఫిట్‌నెస్ తప్పదు మరి. అప్పుడెప్పుడో ట్రిపుల్ ఆర్‌లో కనిపించిన ఆలియా మళ్లీ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారని ఎదురుచూస్తున్నారు మన జనాలు. ఆమె మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ తో వావ్ అనిపించే ఆర్టిస్టులందరూ అడపాదడపానే తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. వాళ్లకు నచ్చిన స్క్రిప్ట్ వచ్చే వరకు దూరం దూరంగానే ఉంటున్నారు. అలాంటివారి గురించి మాట్లాడుకునేటప్పుడు చటుక్కున గుర్తుకొస్తుంది నిత్యామీనన్ పేరు. నిత్యామీనన్ మాత్రమే కాదు, సంయుక్త మీనన్ కూడా ఇప్పుడు అరుదుగానే కనిపిస్తున్నారు. తెలుగులో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్నారు సంయుక్త మీనన్. మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతారనుకుంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అఖండ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తున్నారు సంయుక్త మీనన్. నార్త్ లోూ ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న నటి అంటూ రీసెంట్‌గా బాలయ్య నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు సంయుక్త. అడపాదడపా కాకుండా, వరుసగా సినిమాలు చేస్తే మరిన్ని వండర్‌ఫుల్ కేరక్టర్లు చేయొచ్చుకదా అని ఈ లేడీస్‌కి రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంట్రవర్సీలను జక్కన్న కావాలనే క్రియేట్ చేస్తారా ??
కాలువలో దిగి.. ఎక్కలేకపోయిన ఏనుగు.. ఆ తర్వాత
బిగ్ బాస్ హౌస్‌లో వేధింపులు.. మహిళా కమిషన్ సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

