Raja Raja Chora Review: శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ రివ్యూ మరియు రేటింగ్ వీడియో

|

Aug 19, 2021 | 7:13 PM

మలయాళంలోనూ, మరాఠీలోనూ వచ్చే డిఫరెంట్‌ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ చాలా బావున్నాయంటూ మనం ఎప్పుడూ అప్రిషియేట్‌ చేస్తుంటామే…

మలయాళంలోనూ, మరాఠీలోనూ వచ్చే డిఫరెంట్‌ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ చాలా బావున్నాయంటూ మనం ఎప్పుడూ అప్రిషియేట్‌ చేస్తుంటామే… అలాంటి కథలను ఏరికోరి సెలక్ట్ చేసుకుని సినిమాలు చేసే హీరోలు మన దగ్గర కూడా కొందరున్నారు. ఆ లిస్టులో కచ్చితంగా కనిపించే పేరు శ్రీవిష్ణు. కొందరి మాట మీద మనకు ఓ గురి ఉంటుంది. అలాగే కొందరి సెలక్షన్‌ మీద కూడా. శ్రీవిష్ణు సెలక్షన్‌ మీద చాలా మందికే గురి ఉంటుంది. ఏదో డిఫరెంట్‌గా ట్రై చేసి ఉంటాడని చాలా మంది నమ్మకం.

మరిన్ని ఇక్కడ చూడండి: Big News Big Debate : తాలిబన్‌ మూల సిద్ధాంతమే క్రూరత్వమా..?? లైవ్ డిబేట్..

Benefits Of Coriander Leaves: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..?? అయితే చెక్ పెట్టండిలా.. వీడియో